sâmbătă, 17 iunie 2017

How to Auto Backup SMS, Call Logs, WhatsApp Messages to Your Gmail Account? || Tech Telugu

http://bit.do/dfuhs HandyBackup secret sale page.
In this video i show how to Auto Backup Sms and Call Logs on your Android Mobile Please SUBSCRIBE My Channel పాత SMSలు, మనకు వచ్చిన incoming, outgoing, missed calls వంటివీ, whatsapp మెసేజ్‌ల వంటివి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు ముఖ్యమైన అవసరాల వల్ల ఎవరు ఎప్పుడు మనకు కాల్ చేశారో, ఎంతసేపు మాట్లాడారో తెలుసుకోవలసి వస్తుంది. అలాగే పాత SMSలూ, ఇతర మెసేజ్‌లు కూడా కొన్ని అరుదైన సందర్భాల్లో అవసరం పడుతుంటాయి. ఈ నేపధ్యంలో ఇవన్నీ మీ ఫోన్ నుండి డిలీట్ చేసినా మీ Gmail ఐడిలో సేఫ్‌గా ఉండేలా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. సో మీరూ ట్రై చేయండి.